వైరల్ అవుతున్న నిహారిక నయా పోస్ట్.. ‘కొత్త ప్రియుడా?’ అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |   (  Updated:2023-04-17 14:16:15  IST  )

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఏవైనా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

వైరల్ అవుతున్న నిహారిక నయా పోస్ట్.. ‘కొత్త ప్రియుడా?’ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఏవైనా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. జనాలు కూడా వాటిపై బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలోనూ ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో పుకార్లకు మరింత బలం చేకూరింది. అప్పటినుంచి నిహారికపై దృష్టి పెట్టిన జనాలు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అయితే తాజాగా తన ఇన్‌స్లా స్టోరీలో ఒక వ్యక్తితో క్లోజ్‌గా ఫొటో దిగి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘నువ్వు నా జీవితంలో ముఖ్యమైనవాడివి. నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి. లాట్స్ ఆఫ్ లవ్’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసిన జనాలు ‘ నిహారిక కొత్త బాయ్ ఫ్రెండ్’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది

Also Read..

పొట్టి డ్రెస్‌ ధరించి బీచ్‌లో రచ్చ చేసిన రేణు దేశాయ్.. (వీడియో)

ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సురేఖ డేట్..! ముద్దులు కూడా..! సీక్రెట్ బయటపెట్టిన సుప్రిత

Next Story