- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనిపై ఉన్న ప్రేమను బయటపెట్టిన నిహారిక.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్
టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక(niharika) తన రెండో సినిమా పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక(niharika) తన రెండో సినిమా పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయినప్పటికీ నిహారిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలతో నెటిజన్లను మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ఇన్స్టాగ్రామ్ ఓ పోస్ట్ పెట్టింది. నేడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej) పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పింది.
హ్యాపీ బర్త్ డే బావ లవ్ యూ అని చెప్తూ రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక బావను సెట్ చేసుకోమని కొందరు అంటున్నారు. కాగా.. నిహారిక, చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. కొద్దికాలంపాటు వెకేషన్స్ వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేసిన నిహారిక కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తోంది.
READ MORE ....
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బండారం బయటపెట్టిన మేకప్ ఆర్టిస్ట్.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్






