- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘#Nani 30’లో కొణిదెల నిహారిక గెస్ట్ రోల్?
మెగా డాటర్ నిహారిక మరోసారి తన అభిమానులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక మరోసారి తన అభిమానులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో నాని తదుపరి ప్రాజెక్ట్ ‘#Nani 30’ మూవీలో నిహారిక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథను కీలక మలుపు తిప్పే నాని ఆఫీస్ ఫ్రెండ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే.. ఈ మూవీ టైటిల్ ‘హాయ్ నాన్నా’ అని పెడుతున్నారట. ఎందుకంటే సినిమా కథలో విడిపోదామనుకున్న భార్యభర్తలిద్దరి వల్ల తమకు పుట్టిన పాప ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది అసలు స్టోరీగా తెలుస్తుంది.
Read More: ‘మోస్ట్ సెక్సీయెస్ట్’.. రిషబ్ లవర్‌పై కన్నేసిన జడేజా
Next Story






