- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Niharika Divorce: నిహారిక విడాకుల పిటిషన్ డాక్యుమెంట్స్ నెట్టింట వైరల్.. పర్సనల్ డిటెయిల్స్‌తో సహా..
Niharika Divorce: నిహారిక విడాకుల పిటిషన్ డాక్యుమెంట్స్ నెట్టింట వైరల్.. పర్సనల్ డిటెయిల్స్‌తో సహా..
మెగా డాటర్ నిహారిక, చైతన్య మ్యారేజ్ రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

X
దిశ, సినిమా : మెగా డాటర్ నిహారిక, చైతన్య మ్యారేజ్ రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కానీ బంధం మాత్రం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. డిసెంబర్ 9, 2020లో ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వీరు ఇక కలిసి ఉండలేమంటూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో పిటిషనర్ నంబర్ 1గా చైతన్య పేరు ఉండగా.. పిటిషనర్ నెం.2గా నిహారిక పేరు కనిపిస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్‌లో అడ్రస్‌తో సహా పర్సనల్ డిటెయిల్స్ ఉండగా.. 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(8) కింది పిటిషన్ ఫైల్ చేశారు.
#NiharikaKonidela and #Chaitanya Filed a Petition For divorce in the court #Dishadaily #TeluguNews pic.twitter.com/LOAWFkfsCc
— Disha Telugu Newspaper (@dishatelugu) July 4, 2023
Next Story






