హాట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తున్న నిహారిక.. బోల్డ్ గా మారుతోందంటున్న నెటిజన్స్

by Dishanational2 |
హాట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తున్న నిహారిక.. బోల్డ్ గా మారుతోందంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నిహారిక. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య మళ్లీ నటించడం మొదలు పెట్టింది. దీంతో ఆమె వైవాహిక జీవితనానికి సంబంధించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక తాజాగా నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆట తప్ప మరో ప్రపంచం తెలియని అమ్మాయిగా నటించి, కొన్ని బోల్డ్ మాటలతో అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఆ వెబ్ సిరీస్ కు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇక తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న ఇమేజెస్ చూస్తుంటే నిహారిక సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బోల్డ్‌గా మారిందని అంటున్నారు.

తాజాగా వెకెషన్‌కు వెళ్లిన నిహారిక, మోడ్రన్ దుస్తుల్లో కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతే కాకుండా ఈ అమ్మడు కాస్త హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. దీన్ని చూస్తే నటి కాస్త బోల్డ్ గా ఉండేందు ట్రై చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read.

ఈ అన్యాయంపై మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే.. కంగన



Next Story

Most Viewed