భర్తకు దూరమయ్యాక వాటికి దగ్గరవుతోన్న మెగా డాటర్.. పిక్స్ వైరల్

by sudharani |
భర్తకు దూరమయ్యాక వాటికి దగ్గరవుతోన్న మెగా డాటర్.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపించే పేరు నిహారిక కొణిదెల. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. తన పర్శనల్ విషయాలు, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో సోషల్ మీడియాలో గ్లామర్ దోస్ పెంచి హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో తన వీపు వెనుక ఉన్న టాటూను చూపించి అలరించిన నిహారిక.. తాజాగా బోల్డ్ ఔట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చి అందాల విందు చేస్తుంది.


తన భర్తతో విభేదాలపై క్లారిటీ ఇవ్వని నిహారిక హాలిడే ట్రిప్స్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఈమేరకు ఇండోనేషియాలోని బాలీ ఐలండ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. రిసార్ట్‌లో సేదా తీరుతూ హాయిగా జాలీగా గడుపుతోంది.


తాజాగా వేకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది మెగా డాటర్. తన బ్యాక్ అందాలు చూపిస్తూ దిగిన ఫొటోలో నిహారిక చాలా ట్రెండీగా, హాట్‌గా ఉందంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.


ఈ ఔట్‌ఫిట్‌లో నిహారిక.. స్లీవ్ లెస్ డ్రెస్సులో షోల్డర్, ఇంకా బ్యాక్ అందాలు చూపిస్తూ నాటీ ఫోజులు ఇచ్చింది. అంతే కాకుండా ఈ ఫొటోలకు ‘మైండింగ్ మైన్’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘నిహారిక చాలా బోల్డ్‌గా తయారవుతోంది.. లైఫ్ అంటే నిహాదే..సూపర్‌గా ఎంజాయ్ చేస్తుంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read.. Niharika Konidela : డోస్ పెంచిన నిహారిక.. బహిరంగంగా అందాల ప్రదర్శన

Niharika Konidela :బీచ్‌లో నిహారిక క్లివేజ్ షో ఫొటోస్ వైరల్.. హాట్ అంటూ కామెంట్స్

Niharika konidela : అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్

పొడవుగా ఉన్న ఆడవాళ్లు దానికి పనికిరారా? బాధగా ఉందన్న నటి

Advertisement

Next Story