- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిహారిక ‘డెడ్ పిక్సెల్స్’ సిరీస్ ట్రైలర్..
నిహారిక కొణిదెల 2016లో ‘ఒక మనసు’ సినిమాతో తెరంగేట్రం చేసి, కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.

X
దిశ, సినిమా: నిహారిక కొణిదెల 2016లో ‘ఒక మనసు’ సినిమాతో తెరంగేట్రం చేసి, కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కాగా తాజాగా ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌లో మెగా డాటర్ మరోసారి తన లక్ పరీక్షించుకోవడానికి వచ్చేసింది. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. వీడియో గేమ్‌ల్లో పడి యువత ఎంతగా ప్రభావితమవుతున్నారనేది ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ట్రైలర్‌లో నిహారిక ‘నాకు బెడ్ మీద రోషన్, మైండ్‌లో భార్గవ్ కావాలి’ అనే డైలాగ్ స్టన్నింగ్‌గా ఉంది.
Also Read...
Next Story






