- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన నిధి.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ ఫోజులు!
నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. వరుసగా భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నప్పటికీ, ఈ 'ఇస్మార్ట్' భామకు కాలం కలిసి రావడం లేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హరి హర వీరమల్లు’ కోసం నిధి ఎంతో కష్టపడింది. కానీ, ఆ సినిమా ఫలితం ఆమెకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’లో నటించినా, బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అమ్మడు సరికొత్త ప్రయత్నం చేస్తోంది. తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టి నిత్యం గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్ వేసింది. తన అందచందాలతో నెట్టింట హీట్ పెంచుతూ ఫాలోయింగ్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజాగా.. నిధి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైట్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా థైస్ చూపిస్తూ ఆమె ఇచ్చిన బోల్డ్ ఫోజులు, కొన్ని ఫోటోలలో మరీ క్లోజప్‌గా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఉన్న యాంగిల్స్ నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నిధి అందాన్ని పొగుడుతూ రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘సినిమా ఛాన్సుల కోసం మరీ ఇంతలా తెగించాలా?" అని కొందరు ఘాటుగా ప్రశ్నిస్తుండగా, గ్లామర్ ఫీల్డ్‌లో ఇదంతా కామన్ అని ఆమె అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా, నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.






