- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ క్రికెటర్‌తో Nidhhi Agerwal సీక్రెట్ రిలేషన్
హీరో ‘అక్కినేని నాగచైతన్య’.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచమయ్యింది నిధి అగర్వాల్.

దిశ, వెబ్‌డెస్క్: హీరో ‘అక్కినేని నాగచైతన్య’.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచమయ్యింది నిధి అగర్వాల్. ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ హీరోయిన్‌కు పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర హరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. నిధి గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టిస్తోంది. స్టార్ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ తో డేటింగ్‌లో ఉందంటూ గతంలో వార్తలు వినిపించాయి. వీరిద్దరు ప్రైవేటు పార్టీలు, పబ్బులకు తిరిగిన పిక్స్ స్వయంగా వారే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట మళ్లీ వైరల్‌గా మారింది. దీంతో రాహుల్ ఫ్యాన్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
Read More :
ఆ డైరెక్టర్ నన్ను లో దుస్తులు ధరించమన్నారు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- Tags
- Nidhhi Agerwal






