ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా పట్టించుకోకుండా తమకు నచ్చిన పార్ట్‌కు సర్జరీ చేయించుకుని వికారంగా కనిపిస్తుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు చేయించుకున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భామ తెలుగులో సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవల ఆఫర్ల రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. అయితే ఇటీవల పెదాల ఫొటోను పోస్ట్ చేసింది. అందులో పెదాలు లావుగా ఉండటంతో వాటికి సర్జరీ చేయింకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ‘ఇవన్నీ అవసరమా.. అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుం నిధి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read.. రెమ్యూనరేషన్ విషయంలో సుమ టాప్.. ఒక్క షోకు ఎంతంటే..?

అదితీ రావు హైదరీతో డేటింగ్‌‌ను దాటవేసిన హీరో సిద్ధార్థ్


Next Story

Most Viewed