- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Newsense: మీరు చూసే ప్రతి న్యూస్ నిజమేనా?.. 'న్యూసెన్స్'
నవదీప్, బిందు మాధవి కాంబినేషన్‌లో వస్తున్న ఆహా ఒరిజినల్స్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిపోయింది.

X
దిశ, సినిమా : నవదీప్, బిందు మాధవి కాంబినేషన్‌లో వస్తున్న ఆహా ఒరిజినల్స్ 'న్యూసెన్స్' టీజర్ అదిరిపోయింది. 'మీరు చూసే ప్రతి న్యూస్ నిజమేనా? లేదా నిజమని చూపిస్తున్నారా?' కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'ఓ లీడర్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కావాలనే అతనిపైకి చెప్పులు విసరడం.. జనాలను రెచ్చగొట్టడం.. దానిపై మీడియా రియాక్షన్' ఆసక్తికరంగా ఉండగా.. శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ప్రియదర్శిని రామ్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత కాగా సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
Next Story






