- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో హన్సికకు విడాకులు తప్పవంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
X
దిశ, సినిమా: స్టార్ నటి హన్సిక త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ భర్తతో ఎంజాయ్ చేస్తోంది. పైగా తన ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూనే ఉంది. కాకపోతే పెళ్లయిన తర్వాత కూడా భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేస్తుంది. ఈ ఫొటోలు చూస్తున్నా నెటిజన్లు ‘ఇలా గ్లామర్ షో చేస్తే త్వరలో మీకు విడాకులు తప్పవు’ అంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ‘ఆమె ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ విషయం తన భర్తకు కూడా తెలుసు. లేనిపోనివి క్రియేట్ చేసి విడాకులకు దారి ఇవ్వకండి’ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
Also Read... హీరోయిన్ జుట్టు కట్ చేసిన బార్బర్.. అవమానం తట్టుకోలేకపోయిందట
Advertisement
Next Story