- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవిత్ర-నరేష్ : పెద్దలు లేకుండా జరిగిన ఏకైక పెళ్లి ఇదే
గత కొద్ది కాలంగా హెడ్ లైన్స్‌లో నిలుస్తున్న పవిత్ర-నరేష్.. మరోసారి సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు.

X
దిశ, సినిమా : గత కొద్ది కాలంగా హెడ్ లైన్స్‌లో నిలుస్తున్న పవిత్ర-నరేష్.. మరోసారి సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇన్నాళ్లు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వీడియో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేయడమే ఇందుకు కారణం. కానీ ఆలోపే ఆ వీడియోను వైరల్ చేసిన నెటిజన్స్.. ఇంతకీ మీ పెళ్లికి పెద్దలు అవసరం లేదా? లేక మేమే పెద్దలం కదా అని యంగ్‌స్టర్స్‌ను మాత్రమే ఆహ్వానించారా? అసలు నిజమైన పెళ్లేనా? సినిమాలో భాగమా? అలా అయితే ఎందుకు పోస్ట్ చేసినట్లు, మిమ్మిల్ని మీరు ప్రమోట్ చేసుకునేందుకా? అని సవాలక్ష ప్రశ్నలు సంధిస్తున్నారు.
Also Read..
Next Story






