దిక్కుమాలిన పని చేసిన సమంత.. దేవుడు కూడా కాపాడలేడంటున్న నెటిజన్స్

by Dishanational2 |
దిక్కుమాలిన పని చేసిన సమంత.. దేవుడు కూడా కాపాడలేడంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇక ఈ మధ్యకాలంలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా రియాక్ట్ అవుతున్నారు. అయితే కొందరు సమంత మూవీస్‌కు బ్రేక్ తీసుకోవడం బెటర్ అంటే మరికొందరు మాత్రం.. సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో సామ్ ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పేసింది. సమంత తప్పు చేసింది అంటూ తన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారంట. సినిమా లు అన్నాక హిట్ అవుతాయి..ఫ్లాప్ అవుతాయి..ఆ మాత్రం దానికే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలా..? ఒక్కవేళ్ళ నువ్వు ఇచ్చిన ఈ గ్యాప్ టైంలో వేరే హీరోయిన్స్ చెలరేగిపోతే.. నీ పరిస్ధితి ఏంటి..? ఆ దేవుడు కూడా కాపాడలేడు నిన్ను అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



Next Story

Most Viewed