- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > ఎన్టీఆర్‌తో నటించేటప్పుడే ఎలా ఉండాలి..? మరి ఇంత చీపా..? జాన్వీపై నెటిజన్స్ ఫైర్
ఎన్టీఆర్‌తో నటించేటప్పుడే ఎలా ఉండాలి..? మరి ఇంత చీపా..? జాన్వీపై నెటిజన్స్ ఫైర్
హీరో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్వకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’.

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్వకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి హైప్ తీసుకురావడానికి మరింత బజ్ క్రియేట్ చేయడానికి దర్శకుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నారట. కానీ జాన్వీ మాత్రం అస్సలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత గురించి చెప్పుకోనవసరం లేదు. కాగా అంత పెద్ద హీరో చిత్రంలో నటించే హీరోయిన్ ఎలా ఉండాలి. చీప్ ఫొటో షూట్లతో మా అన్న పరువు తీయడం కరెక్ట్ కాదు అంటూ నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమందైతే.. జాన్వీకపూర్‌ను ఈ మూవీ నుంచి తీసేయండి లేదా అలాంటి ఫొటోలు దిగకుండా అయినా ఉండమనండి’’ అంటూ సీరియస్ అవుతున్నారు.
Next Story






