- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ అమ్మ కూడా అదే పని చేసిందా? బాలీవుడ్ హీరోపై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. రీసెంట్‌గా ‘బ్లడీ డాడీ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ విలేకరి పెళ్లిపై ఆయన అభిప్రాయం అడిగాడు. దీంతో ‘పెళ్లి అనేది ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఏమీటంటే అప్పటివరకు లైఫ్ మీద క్లారిటీ లేని ఓ అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి.. తన తెలివితేటలతో అబ్బాయిని మంచి ప్రయోజకుడిని చేస్తుంది. పెళ్లి అంటే ఇదే’ అంటూ షాహిద్ చెప్పాడు. అయితే హీరో మాటలు కొంతమందికి నచ్చలేదు. ‘పెళ్లి బంధం అంటే సరిదిద్దుకోవడం మాత్రమే కాదు. మీ అమ్మ అలాగే చేసిందా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read..
నమ్రత డ్రెస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..? ఆమె దుస్తుల ఫొటోలు వైరల్
Next Story






