- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > అడుక్కు తినే దానిలా ఉన్నావు.. నిహారిక కొత్త పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్
అడుక్కు తినే దానిలా ఉన్నావు.. నిహారిక కొత్త పోస్ట్‌పై నెటిజన్స్ కామెంట్స్
సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు నిహారిక.

X
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు నిహారిక. ప్రస్తుతం వెబ్ సిరీస్ తీస్తూ, ఇతర దేశాల్లో వెకేషన్స్‌కు వెళ్తూ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ మెగా డాటర్.. కొత్తకొత్త డ్రెస్సింగ్ స్టైల్‌తో, వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు నెట్టింట షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇక మరోసారి నిహారికను టార్గెట్ చేశారు నెటిజన్లు. తాజాగా ఆరెంజ్ కలర్ చీరలో జాకెట్ లేకుండా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘శైలపుత్రి, పర్వతాల కూతురు.. ఆరెంజ్ ప్రకాశం, బలం మరియు దయను వర్ణిస్తుంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోస్ వైరల్ కాగా.. ‘అడుక్కు తినే దానిలా ఉన్నావు నిజంగా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు.
Next Story






