- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీలో కనిపించి హీట్ పుట్టిస్తున్న యంగ్ హీరోయిన్.. అది కూడా ఎందుకు మొత్తం విప్పెయ్యి అంటున్న నెటిజన్లు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చుంకీ పాండే కూతురిగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ భామ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను రాబట్టుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాణించాలని ‘లైగర్’(Liger) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ, ఓ వైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే ..సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది. కనీసం వారానికి ఓ మూడు ఫోటోషూట్లు అయినా చేస్తూ అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా, అనన్య పాండే తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది అయితే అక్కడ బికినీ ధరించింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇందులో ఆమె పింక్ బికినీలో కనిపించి హీట్ పుట్టించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.






