పొట్టి దుస్తుల్లో హరితేజ స్కిన్ షో.. బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇస్తుందిగా..

by Dishanational2 |
పొట్టి దుస్తుల్లో హరితేజ స్కిన్ షో.. బోల్డ్ లుక్స్‌తో షాక్ ఇస్తుందిగా..
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో ఈ మధ్య కొంతమంది ఆర్టిస్టులు తమ వేషధారణ విషయంలో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో హరితేజ కూడా చేరిపోయింది. బుల్లితెర, వెండితెర ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. యాంకర్, డాన్సర్ కూడా. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ‘బిగ్ బాస్ హౌజ్’ లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ వేయడానికి ఇబ్బందిగా ఫీలైన భామ.. ఇప్పుడు కొత్తగా తయారైంది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అరాచకం చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫొటోల్లో.. షార్ట్ డ్రెస్ వేసుకొని తన కూతురికి ముద్దు పెడుతూ కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ మధ్య కాస్త ఫిట్‌గా మారింది. అందుకే తనకు ఈ డ్రెసింగ్‌‌లో కాన్ఫిడెన్స్ వచ్చింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read More: అతని చేతిలో దారుణంగా మోసపోయిన కాజల్ చెల్లి.. అందుకే ఇండస్ర్టీకి దూరం..

గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..

Next Story

Most Viewed