మరీ బోల్డ్‌గా రెచ్చిపోతున్న రీతు చౌదరి.. మొత్తం చూపించమంటున్న నెటిజన్లు

by Disha Web Desk 9 |
మరీ బోల్డ్‌గా రెచ్చిపోతున్న రీతు చౌదరి.. మొత్తం చూపించమంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి పాపులారిటి దక్కించుకున్న వారిలో రీతూ చౌదరీ ఒకరు. ఇక ఇటు కామెడీతోనే కాదు షోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు పొట్టి పొట్టి బట్టలతో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హాట్ హాట్ షోతో రెచ్చగొడుతుంది. ఈ మధ్య అయితే మరి మితిమీరిన స్కీన్ షో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక లేటెస్ట్ ఫొటో షూట్‌తో మైండ్ బ్లాక్ చేసేసింది రీతూ. చాలీ చాలని రెడ్ కలర్ టాప్ ధరించి ఎద అందాలు చూపిస్తూ హాట్‌గా కనిపించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయ్యాయి. దీంతో రీతూ చౌదరి ఫొటోలపై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఓ నెటిజన్ ‘పాపం సరైన బట్టలు లేవనుకుంటా. ఎన్నాళ్లకు కరుణించావు అందాలు అస్సలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో’ అంటూ సెక్సీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.




Next Story