- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నటించడం చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్.. విష్ణుప్రియపై నెటిజన్స్ ఫైర్
నటించడం చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్.. విష్ణుప్రియపై నెటిజన్స్ ఫైర్
యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది.

X
దిశ, సినిమా: యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటూ వస్తోంది విష్ణుప్రియ. కానీ ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా కెమెరా ముందు పెట్టేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రెండీ ఫొటో షూట్ షేర్ చేసి మెస్మరైజ్ చేసింది. సింపుల్ వైట్ కలర్ బ్రా లో హాట్ హాట్‌గా పోజులిస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ఇలాంటి కథలు పడాల్సిన అవసరం లేదు. నటన చేతకాక బాడీ చూపించుకుంటూ బతుకుతున్నావ్’ అంటూ తిడుతున్నారు.
Next Story






