అక్కాచెల్లెల్ల ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌.. వీడియో చూస్తే కుర్రాళ్లకు చెమటలే

by Disha Web Desk 9 |
అక్కాచెల్లెల్ల ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌.. వీడియో చూస్తే కుర్రాళ్లకు చెమటలే
X

దిశ, సినిమా: అక్కచెల్లెలు నేహాశర్మ, ఐషాశర్మల బోల్డ్ షో అసలే ఆగట్లేదు. సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాలో ఫాలోవర్లను కాపాడుకోవడం కోసం అర్దనగ్న ప్రదర్శనలు చేసిన సిస్టర్స్.. చాలాసార్లు సెమీ న్యూడ్ పిక్స్‌తో పిచ్చెక్కించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌లో పాల్గొని కుర్రాళ్లకు చెమటలు పట్టించారు. ఈ మేరకు రెడ్‌ స్విమ్‌ షూట్‌ ధరించి మైనస్ 36 డిగ్రీస్ చల్లటి నీటితో నింపిన తొట్టెలో కూర్చున్న నేహా తన హాట్‌ హాట్‌ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. అలాగే తన సోదరి ఐషాశర్మ కూడా చల్లని ఐస్‌లోకి దిగి ఛాలెంజ్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం సిస్టర్స్ ఐస్ బకెట్ ఛాలెంజ్‌ వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతుండగా ‘ఆ డ్రెస్ చాలా డిస్టర్బ్‌గా ఉంది. దాన్ని తీసేయండి’, ‘ప్యూర్ గ్లామరస్ బేబీస్’ అంటూ కుర్రాళ్లు సెక్సీ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు.

Next Story

Most Viewed