పోర్న్‌స్టార్‌గా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్

by Disha Web Desk 9 |
పోర్న్‌స్టార్‌గా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్
X

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్ 14’ కంటెస్టెంట్ నేహా భాసిన్ బోల్డ్ ఫ్యాషన్‌తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. దీంతో భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. పోర్న్ స్టార్‌గా మారిందని తిట్టిపోస్తున్నారు. కాగా దీనిపై తాజాగా స్పందించిన బ్యూటీ.. ఇలాంటి కామెంట్స్ తనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపవని చెప్పింది. ఎవరో ఏదో అనుకున్నారని తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టనని.. చూడలేని వాళ్లు తన ఫ్యాషన్ చాయిస్‌ గురించి పట్టించుకోవడం మానేస్తే బెటర్ అని తెలిపింది. స్టిరియోటైప్ మైండ్ సెట్ ఉన్నప్పుడే ఇలాంటి కామెంట్స్ వస్తాయని.. ఇలాంటి వాళ్లు ఇండియన్ ఉమెన్ బాడీ, సెక్సువాలిటీ, సెన్సువాలిటీని యాక్సెప్ట్ చేయలేరని అభిప్రాయపడింది. దాదాపు 21ఏళ్లుగా ఇలాంటి వింటూ బోర్ కొట్టేసిందని, ప్రజెంట్ లైట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

Read more:

ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న భాదే ఎక్కువ ఉంది.. సురేఖ వాణి ఎమోషనల్ పోస్ట్

Next Story

Most Viewed