- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ భార్య అందాలను అందరికీ చూపించడానికి నీకు బుద్ధి లేదా.. స్టార్ హీరోపై నెటిజన్స్ ఫైర్..
దిశ, వెబ్‌డెస్క్: నయనతార, విగ్నేష్ శివన్ ప్రొఫెషన్‌లో బిజీగా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నయనతార, విగ్నేష్ శివన్ ప్రొఫెషన్‌లో బిజీగా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే మూడు ముళ్లతో ఒక్కటైన ఈ జంట.. పెళ్లి నాటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విమర్శలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా మరో సారి ఈ జంట విమర్శలను ఎదుర్కొంది. నయన్, విగ్నేష్‌లు ఇటీవలే బార్సిలోనాకు వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ భార్యతో గడిపిన మెమోరీబుల్ మూమెంట్స్‌ను విగ్నేష్ క్యాప్చర్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు.
ఆ ఫొటోస్‌లో నయనతార మెడలో మంగళ్యాన్ని ధరించి సంపాదాయబద్ధంగా కనిపించి కానీ డ్రెస్ కొంచెం మోడ్రన్‌గా ఉన్నది. అయితే కొంత మంది నెటిజన్స్ మాత్రం ''ఇలాంటి డ్రెస్‌లు వేసుకుని ఆ పసుపుతాడు అంత హైలెట్ చేయడం అవసరమా.. విగ్నేష్ నీ భార్య అందాలను అందరికీ చూపించడానికి నీకు బుద్ధి లేదా అంటూ'' కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ జంటను సపోట్ చేసేవాళ్ళు మాత్రం ''ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి? పసుపుతాడు ఏ డ్రెస్‌లపై వేసుకోవాలో కూడా మీరే చెబుతారారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
Barcelona 🫶🏻 #WikkiNayan Moments #Bliss 😇 #WikkiClicks 📸 pic.twitter.com/dX3NGQXMx9
— Nayanthara✨ (@NayantharaU) August 14, 2022






