Prabhas మూవీలో లైంగిక వేధింపులకు గురైన Nayanatara...!?

by Disha Web Desk 9 |
Prabhas మూవీలో లైంగిక వేధింపులకు గురైన Nayanatara...!?
X

దిశ, సినిమా: నటి నయనతార దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే ఆమె సినిమా ప్రమోషన్‌లకు దూరంగా ఉండటానికి ఒక కారణం ఉందట. నయనతార, ప్రభాస్ కలయికలో వచ్చిన వచ్చిన ‘యోగి’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ టైంలో నయనతార లైంగిక వేధింపులు ఎదుర్కొందట. సినిమా ఆడియో లాంచ్ వేడుకలో ఒక రాజకీయ నాయకుడు నయనతారను సెక్స్‌వల్‌గా టార్చర్ చేశాడట. ఆ సమయంలో ఆమె ఒంటరిగానే బాధపడుతూ చాలా ఏడ్చిందట. అప్పటినుంచి ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలో నటించడం వరకే తన పని. ప్రచారం బాధ్యత మొత్తం చిత్ర బృందానిదేనట. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి : హాట్ హాట్ ఎద అందాలు దాచలేకపోతున్న మలైకా అరోరా.. వైరలవుతోన్న పిక్స్

Next Story

Most Viewed