ఆ విషయంలో భర్తను ఇబ్బంది పెడుతున్న Nayanthara?

by Kodari Anjali |   (  Updated:2023-06-07 14:25:45  IST  )

స్టార్ నటి నయనతార తన భర్త విఘ్నేష్‌ను చాలా తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఆ విషయంలో భర్తను ఇబ్బంది పెడుతున్న Nayanthara?
X

దిశ, సినిమా: స్టార్ నటి నయనతార తన భర్త విఘ్నేష్‌ను చాలా తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే ఈ జంట వివాహం చేసుకున్న ఏడాది తిరగక ముందే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. కాగా విగ్నేష్ పిల్లల బాధ్యతలతో పాటు తన సినిమా బాధ్యతలను కూడా చూసుకుంటున్నప్పటికి నయనతార మాత్రం ఎక్కువ సమయం సినిమాలతోనే గడుపుతుంది. కానీ విగ్నేష్ ఇటు తన ఇద్దరు పిల్లలతో పాటు నయన్‌ను కూడా చూసుకుంటున్నాడట. అందం, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. నయనతారకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రోజుకు నాలుగు గ్లాసులు కొబ్బరి నీళ్లు తాగిస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశమైంది.

Also Read..

హీరో ప్రభాస్ పై కృతి సనన్ హాట్ కామెంట్స్

Next Story