అల్లు అర్జున్‌ని ఘోరంగా అవమానపరిచిన నయనతార.. సందీప్ రెడ్డి వంగా ట్వీట్ వైరల్ (వీడియో)

by Rajesh |
అల్లు అర్జున్‌ని ఘోరంగా అవమానపరిచిన నయనతార.. సందీప్ రెడ్డి వంగా ట్వీట్ వైరల్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తనదైన శైలిలో విభిన్న చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇటీవల పుష్ప ఫస్ట్ పార్ట్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. అయితే ఐకాన్ స్టార్‌కు జరిగిన ఘోర అవమానంపై సందీప్ రెడ్డి వంగా ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తమిళ అవార్డుల ఫంక్షన్‌లో నయనతారకు అవార్డు ఇచ్చేందుకు బన్నీ మొమెంటోతో రెడీగా ఉండగా.. ఈ తమిళ హీరోయిన్ తనకు విఘ్నేష్ చేతుల మీదుగా ఈ ప్రజెంటేషన్ తీసుకోవాలని ఉంది అని చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. ఇదే వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సందీప్ రెడ్డి ‘ఇంత కన్నా అవమానం ఏదైనా ఉంటే చూయించండి’ అంటూ కామెంట్ పెట్టాడు.Next Story

Most Viewed