అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార.. వీడియో వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-08-28 16:09:53  IST  )

బ్యూటిఫుల్ నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ నయనతార పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే సౌత్‌ను ఏలేసి, ప్రస్తుతం బాలీవుడ్‌కు ఎంటర్ అవుతున్న బ్యూటీ... భర్త విఘ్నేశ్ శివన్‌, ఇద్దరు పిల్లలతో అమేజింగ్ మూమెంట్స్‌ను ఆస్వాదిస్తోంది. అయితే ఈ మధ్య తమిళనాడులోని ఓ టెంపుల్‌కు వెళ్లిన నయన్, శివన్‌ను అభిమానులు చుట్టుముట్టారు. వారిలో కొందరు సెల్‌ ఫోన్‌తో చిత్రీకరించడం మొదలుపెట్టారు. అప్పటికే నయన్ వీడియో తీయొద్దని చెప్పింది. కానీ అలాగే కంటిన్యూ చేయడంతో ఫైర్ అయింది. వెంటనే ఫిల్మింగ్ ఆపకపోతే మొబైల్ పగలగొడతానని వార్నింగ్ ఇచ్చింది.

Next Story