- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన నయనతార.. షాక్‌లో ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తెలుగులో నటించేందుకు ఆసక్తి లేదని తన మేనేజర్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ‘లేడీ సూపర్ స్టార్ గుర్తింపు దక్కించుకున్న నయనతార అన్ని భాషల్లో సినిమాలు చేస్తే బాగుంటుంది. నయన్ మీరు తెలుగులో కూడా సినిమాలు చేయాలి’ అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోసమైనా నయనతార తన నిర్ణయం మార్చుకుంటుందా? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి: 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న లారెన్స్
Next Story






