150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న లారెన్స్

by Phanindra |   (  Updated:2023-04-12 11:59:35  IST  )

చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్న కొరియోగ్రాఫర్ లారెన్స్.. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.

150 మంది చిన్నారులను దత్తత తీసుకున్న లారెన్స్
X

దిశ, సినిమా: చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్న కొరియోగ్రాఫర్ లారెన్స్.. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇంతకుముందు చాలా మంది అనాధ పిల్లలకు సహాయం చెసిన లారెన్స్.. తాజాగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నాడు. వాళ్లందరికీ మంచి విద్యను అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ‘నా ప్రయత్నానికి అభిమానుల ఆశీస్సులు తప్పక ఉండాలి’ అని కోరాడు.

Next Story