సామ్‌కు బహుమతులు పంపించిన నయన్.. ఫొటోస్ వైరల్

by sudharani |
సామ్‌కు బహుమతులు పంపించిన నయన్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే ‘9 SKIN’ పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ వైడ్ సేలింగ్ ఇప్పటికే మొదలుకాగా.. సెలబ్రిటీస్‌కు ఇందుకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను గిఫ్ట్‌గా పంపించింది నయన్. ఈ క్రమంలోనే సమంతకు కూడా సెండ్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రొడక్ట్స్ అమేజింగ్‌గా ఉన్నాయని, ట్రై చేసేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపిన సామ్.. నయన్ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా సామ్, నయన్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో వచ్చిన KRK మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోగా.. అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.Next Story