హైదరాబాద్‌లో ఉన్న నయనతార ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..? ఒక్క యాడ్‌కు ఎంత తీసుకుంటుందో తెలుసా?

by Disha Web Desk 7 |
హైదరాబాద్‌లో ఉన్న నయనతార ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..? ఒక్క యాడ్‌కు ఎంత తీసుకుంటుందో తెలుసా?
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ‘జవాన్’ సక్సెస్‌తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించింది. దీంతో ఫాలోవర్స్ ఆమె సంపాదన గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. 50 సెకన్ల యాడ్ చేస్తే దాదాపు రూ. 7 కోట్లు తీసుకుంటున్న బ్యూటీ.. నాలుగు లగ్జరీ హోమ్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ముంబైలో ఇల్లు, చెన్నైలో 4BHK ఫ్లాట్‌తో పాటు హైదరాబాద్‌లో రెండు అపార్ట్‌‌మెంట్స్ ఉండగా.. నంబర్ ఆఫ్ కార్లు, ప్రైవేట్ జెట్‌ కూడా ఉన్నట్లు టాక్. మొత్తానికి ఆమె ఆస్తుల విలువ రూ. 200 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. ఇక దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్ పర్సనల్ లైఫ్‌లో ఇన్నాళ్లు స్ట్రగుల్ అయిన నయన్.. కెరీర్‌లో సక్సెస్ అయిందని.. ఇప్పుడు భర్త, ఇద్దరు కొడుకులతో వ్యక్తిగతంగానూ హ్యాపీగా ఉందని ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed