- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ఈ ఏడాది రన్ టైమ్‌లో అతి పెద్ద సినిమాగా నయన్ 'గోల్డ్'
by Disha Web Desk 6 |

X
దిశ, సినిమా : ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార జంటగా నటిస్తున్న మూవీ 'గోల్డ్'. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. అసలు విషయానికొస్తే.. ఈ సినిమా రన్ టైమ్(3 గంటల 10 నిమిషాలు) దక్షిణాదిన హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన సినిమాల్లో ఇదే పెద్ద మూవీగా నిలిచింది.
ఇక ఇటీవల విడుదలైన విక్రమ్ 'కోబ్రా' మూవీ 3.03 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఆ సినిమా రికార్డులను నయన్ 'గోల్డ్' బ్రేక్ చేయనుంది. కథ ప్రకారం ఓ యువకుడి జీవితంలో నాలుగు రోజుల పాటు ఎదురైన అనూహ్య పరిణామాలను దర్శకుడు పుత్రేన్ వినోదాత్మకంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.
Also Read : మా సినిమానే ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చింది : Kiara Advani
Next Story