- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాల్లో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన స్టార్ కపుల్స్..
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్స్ నయనతార.. విగ్నేష్ తమ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్స్ నయనతార.. విగ్నేష్ తమ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో విహరిస్తున్న ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట ఫారిన్ ట్రిప్‌లో వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నయన్, విగ్నేష్ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ పిక్స్‌ను చూసిన నెటిజన్లు ''ఫొటోస్ వేరే లెవెల్.. క్రేజీ పిక్స్'' అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






