- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దసరా’లో నాని ఊచకోత.. భయపెడుతున్న రక్తపాతం
నేచురల్ స్టార్ నాని హీరోగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’.

X
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక బతుకమ్మ పండుగతో మొదలైన ట్రైలర్‌లో నాని పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించగా.. హీరోను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న కీర్తి సురేష్ ఎంట్రీనీ అందంగా చూపించారు.
అలాగే సినిమా మొత్తం రక్తపాతమే ఉన్నట్లు తెలుస్తుండగా.. దారుణంగా కనిపించిన నానీ ఊచకోత జనాలను భయపెట్టేస్తుంది. ఇక సత్యన్ సూర్యన్ , సంతోష్ నారాయణన్ కలిసి మూవీ విజువల్స్ గ్రాండ్‌గా చూపించగా.. మార్చి 30న వస్తున్న మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటున్నారు అభిమానులు.
Next Story






