- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sita Ramam : 'సీతారామం' సినిమాకు జాతీయ అవార్డు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ గా నటించిన సినిమా 'సీతారామం'

X
దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ గా నటించిన సినిమా 'సీతారామం'. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాకి అరుదైన అవార్డు దక్కింది. ఇది 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ విభాగంలో బెస్ట్ మూవీ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హను రాఘవపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Read more:
Next Story






