- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ హ్యాండ్ అడిగితే అంత పని చేశాడు.. హార్దిక్ క్యారెక్టర్‌పై నటి
by Phanindra |
ప్రముఖ మోడల్, నటి నటాసా స్టాంకోవిక్.. తన భర్త, ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా : ప్రముఖ మోడల్, నటి నటాసా స్టాంకోవిక్.. తన భర్త, ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో తన మొదటి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘తొలిసారి కలిసినపుడు హార్దిక్ అటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోయాను. ఒక రకమైన టోపీ, మెడలో శాలువా కప్పుకుని ప్రతిచోటా బ్లింగ్.. బ్లింగ్‌మని తిరుగుతూ అందరినీ పలకరిస్తూ సరదాగా కనిపించాడు. ఈ క్రమంలోనే పరిచయమున్న వ్యక్తితో నా దగ్గరకు వచ్చాడు. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అతను డైరెక్ట్ కౌగిలించుకోవాడానికి వచ్చాడు. అప్పటికీ తన పేరు కూడా తెలియదు. నిజంగా హార్దిక్ వెరీ ఫ్రెండ్లీ. ఇన్నేళ్లలో ఇండియాలో అలాంటి వ్యక్తిని చూడలేదు’ అంటూ పొగిడేసింది.
Next Story






