- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మళ్లీ పెళ్లి’ మూవీకి నరేష్ పెట్టిన ఖర్చు ఎంత? తిరిగి వచ్చింది ఎంత..?
by Mallepaka Hamsa |
సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

X
దిశ, సినిమా: సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేష్ - పవిత్ర సహజీవనానికి దారితీసిన పరిస్థితులు, గొడవల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నరేష్ దాదాపు రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని తెలుస్తోంది. అయితే థియేట్రికల్ బిజినెస్ ద్వారా నరేష్ కి రూ.12 కోట్ల రూపాయలు వెనక్కి రాగా... ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా మిగిలిన మొత్తం వస్తాయని ఆశిస్తున్నాడు నరేష్.
Next Story






