నటి పవిత్రతో పెళ్లి.. లిప్‌‌ కిస్‌తో క్లారిటీ ఇచ్చిన Naresh (వీడియో)

by samatah |   (  Updated:2025-10-18 14:23:17  IST  )

నటుడు నరేశ్, పవ్రిలోకేష్ పై చాలా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏకంగా లిప్ కిస్ పెట్టుకుంటూ మేము

నటి పవిత్రతో పెళ్లి.. లిప్‌‌ కిస్‌తో క్లారిటీ ఇచ్చిన Naresh (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నరేశ్, పవిత్ర లోకేష్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏకంగా లిప్ కిస్ పెట్టుకుంటూ మేము పెళ్లి చేసుకుంటున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కొత్త ఏడాది కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇన్ స్టాలో పోస్టు చేసిన ఆయన వీడియో వైరలైంది. పవిత్రకు లిప్ కిస్ ఇచ్చి మరీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెట్టింట్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమను ఆశీర్వదించాలని నరేశ్ వీడియోలో కోరాడు.

Next Story