- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని ‘దసరా’.. మహేష్ బాబు రివ్వూ
నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’.

X
దిశ, వెబ్డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్లలో దుమ్ము రేపుతోంది. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘దసరా’ సినిమాపై రివ్వూ ఇచ్చేశారు. తాజాగా మహేష్ బాబు ‘దసరా’ మూవీ చూసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘‘దసరా’ చాలా గర్వంగా ఉంది!! ఇది అద్భుతమైన సినిమా!’’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో నాని అభిమానులు మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Next Story






