- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
#Nani 30' ముహూర్తం ఫిక్స్!
రొటీన్‌కి భిన్నమైన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని. అభిమానులు నేచురల్ స్టార్ అని కూడా పిలుచుకునే నాని, కొత్త న్యూ ఇయర్ సందర్భంగా.. తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు.

X
దిశ, సినిమా: రొటీన్‌కి భిన్నమైన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని. అభిమానులు నేచురల్ స్టార్ అని కూడా పిలుచుకునే నాని, కొత్త న్యూ ఇయర్ సందర్భంగా.. తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి. మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మూవీ దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌కు సంబంధించిన వివరాలను నాని జనవరి ఫస్టు నాడు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే నాని తన 30వ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పొడవాటి జుట్టుతో మొబైల్ ఫోన్ చూస్తూ.. మంచి లుక్‌లో కనిపించాడు.
- Tags
- nani
- Telugunews
Next Story






