- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్కార్ రేసులో నాని 'Shyam Singha Roy'
దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. రాహుల్ సాంక్రిట్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లనే రాబట్టింది. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి నటించారు. పీరియాడిక్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు పది వారాల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, తాజాగా.. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు నామినేషన్ల రేసులో నిలిచింది. ఈ సినిమాను మూడు విభాగాల్లో నామినేట్ చేసినట్లు చిత్రబృదం వెల్లడించింది. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో పోటీ పడుతున్నట్లు తెలిపారు.
Next Story






