- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయిన హీరో నాని
by Bhoopathi Nagaiah |
సహజ నటనతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న హీరో నాని.. ‘దసరా’ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

X
దిశ, సినిమా: సహజ నటనతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న హీరో నాని.. ‘దసరా’ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ మూవీతో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని తన మొదటి క్రష్ ఎవరు అనే సీక్రెట్‌ను బయటపెట్టాడు. ‘నేను మూడో తరగతి చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డాను. అప్పుడు మా స్కూల్లో ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో సోనీ అనే అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకుని చాలా అందంగా కనిపించింది. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. కానీ అదే ఫ్యాషన్ షో పోటీల్లో నేను ఆకులు చుట్టుకుని పాల్గొన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Next Story






