- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్ మూవీలో నాని కీ రోల్?
కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. తర్వాత సినిమా ‘జై భీమ్’ దర్శకుడు టిజే జ్ఞానవేల్ ముత్తుతో చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో నాని ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా ‘దసరా’ మూవీతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30వ చిత్రం ‘హాయ్ నాన్న’ షూటింగ్‌లో ఉన్నాడు. నాని, తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారనే వార్తపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
- Tags
- nani
- rajinikanth
Next Story






