Dasara Movie: యూఎస్‌లో ప్రీ సేల్స్.. 200K డాలర్ల మార్క్‌ దాటిన ‘దసరా’

by Disha Web Desk 10 |
Dasara Movie: యూఎస్‌లో ప్రీ సేల్స్.. 200K డాలర్ల మార్క్‌ దాటిన ‘దసరా’
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. కాగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు నాని. దీన్ని బట్టిచూస్తే ఇతర భాషల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం యూఎస్‌లో ప్రీ సేల్స్ నుంచి 200K డాలర్ల మార్క్‌ను అధిగమించింది. ఇలా చూస్తే ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: దసరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నాని ఫ్యాన్స్‌లో పూనకలే..

Next Story

Most Viewed