సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన Nandamuri Balakrishna (వీడియో)

by Disha Web |
సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన Nandamuri Balakrishna  (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గోపిచంద్ మలినేని-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తోన్న #NBK107 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఫారెన్‌లో ఉంది. అయితే, షూటింగ్‌లో భాగంగా ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి బాలయ్య బాబును, స్వయంగా ఆయన సమక్షంలోనే ఇమిటేట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సప్తగిరి యాక్టింగ్‌కు ఫిదా అయిన బాలకృష్ణ ఆనందంలో సప్తగిరి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గమనించిన సప్తగిరి కిందపడిపోయి బాలకృష్ణ కాళ్లు పట్టుకొని నవ్వడం, అందరిలోనూ నవ్వులు పూయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Brahmastra ఎఫెక్ట్: అభిమానులపై Hrithik Roshan సీరియస్ (వీడియో)


ఇవి కూడా చ‌ద‌వండి : మరో రికార్డు సృష్టించిన Kamal Haasan 'Vikram..


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed