- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలతో నమ్రత బ్యూటిఫుల్ సెల్ఫీ.. స్పెషల్ ఎందుకంటే..?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కడికి టూర్‌కు వెళ్లినా ఎప్పటికప్పుడు క్యూట్ క్యూట్ సెల్ఫీలతో అప్ డేట్ ఇస్తూనే ఉంటారు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ మహేష్ బాబు- నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కడికి టూర్‌కు వెళ్లినా ఎప్పటికప్పుడు క్యూట్ క్యూట్ సెల్ఫీలతో అప్ డేట్ ఇస్తూనే ఉంటారు. ఇక రీసెంట్‌గా జర్నీలో నమ్రత తమ ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పింది. 'మా ముగ్గురిలో ఎలాంటి తేడాలు లేవు, వీరిద్దరి చిన్ని మనసులు రోజురోజుకు మరింత అందంగా మారుతున్నాయి. నాకన్నా ఎక్కువ నేర్చుకుంటున్నారు నాకు నేర్పిస్తున్నారు.. నా టీచర్స్ వీళ్లు' అని మురిసిపోయింది.
ఇవి కూడా చదవండి : విమానంలో స్టార్ హీరో అరాచకం.. భార్య ముందే పిల్లలను
Next Story






