- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Namrata Shirodkar :పిల్లల విషయంలోనే మహేష్‌తో గొడవ పడుతుంటా
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశానని,

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu) సతీమణి నమ్రత ( Namrata ) తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేశానని, కొద్దిరోజుల తర్వాత అది బోర్ కొట్టడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. ఇక నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే మహేష్‌ను కలిసినట్లు చెప్పింది. 'మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. కాబోయే భర్త ఎలాఉండాలే విషయంలో స్పష్టమైన ఆలోచన ఉంది. అయితే పెళ్లి తర్వాత నాకు అవకాశాలు వచ్చినా నటించాలనే ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య గొడవలు రాలేదు.. రావు. వచ్చినా అది పిల్లల విషయంలో మాత్రమే. పిల్లలు ఏది అడిగిన కాదనరు. నేను మాత్రం కొన్నింటికి నో చెబుతుంటా. మహేష్ సినిమాల్లో 'పోకిరి' అంటే చాలా ఇష్టం. 'బుల్లెట్ దిగిందా లేదా' అనే పంచ్ డైలాగ్ బాగా నచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది.
Next Story






