నాగశౌర్య న్యూ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డెట్

by Disha Web Desk 7 |
నాగశౌర్య న్యూ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్‌డెట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో తాజాగా పవన్ బాసంసెట్టి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో చిత్ర టైటిల్‌ను మార్చి 22న ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed