- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోతో నటి Sneha సీక్రెట్ ఎఫైర్.. ఆ రాత్రి అలా జరిగిందా?
టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రెడిషనల్‌లుక్‌లో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రెడిషనల్‌లుక్‌లో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే నటి స్నేహకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
ఎక్ప్ ఫోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే స్నేహ ఓ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపిందంట. అతను ఎవరో కాదు, అక్కినేని నాగార్జున. వీరి కాంబినేషన్‌లో శ్రీరామదాసు, రాజన్న సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే షూటింగ్ అయిపోయాక, రాత్రి సమయంలో చెట్టా పట్టాలేసుకొని తిరిగేవారంట. ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయినా, ఇది రూమర్ అని తమ అభిమానులు కొట్టిపారేశారు. మరోసారి ఇది వైరల్‌గా మారింది.
Read More: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ రింగ్.. తమన్నాకు బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?






